రాంనగర్‌లో ఉరేసుకున్న హెచ్‌ఐవీ రోగి

హైదరాబాద్‌: నగరంలో ఓ హెచ్‌ఐవీ రోగి ఉరేసుకున్నాడు. రాంనగర్‌లోని సౌమ్య నర్సింగ్‌హోంలో చికిత్స పొందితున్న శ్రీనివాస్‌ అనే వ్యక్తి హెచ్‌ఐవీ రోగం ఉందని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. మృతుడు శ్రీనివాస్‌ మెదక్‌ జిల్లవాసిగా పోలీసులు గుర్తించారు.