రాజీవ్‌ రహదారిపై రోడ్డు ప్రమాదం : ముగ్గురి మృతి

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తుర్కపల్లి వద్ద రాజీవ్‌ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్లు సమాచారం.

తాజావార్తలు