రాజీవ్ రహదారి పనులను పరిశీలించిన శాసన మండలి సభ్యులు
మెదక్ : జిల్లా ములుగు వద్ద రాజీవ్ రహదారి పనుల నాణ్యతను శాసన మండలి సభాసంఘం పభ్యులు పరిశీలించారు. రాజీవ్ పై ప్రమాదకరంగా ఉన్న మలుపులను సరిచేయాల్సిన అవసరం ఉందని సభా సంఘం ఛైర్మన్ భానుప్రసాద్ అన్నారు.