రాజ్‌ఘాట్‌ను సందర్శించిన ప్రణబ్‌

న్యూఢిల్లీ: భారత 13వ రాష్ట్రపతిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్న ప్రణబ్‌ ముఖర్జీ ఈ రోజు ఉదయం రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. మెర్సిడెజ్‌ బెంజ్‌లో 12 తల్కతోరా రోడ్డులోని తన నివాసంనుంచి బయలుదేరి వచ్చి బాపూకు నివాళులు అర్పించారు. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు ప్రమాణస్వీకారం అనంతరం ఆయన రాష్ట్ర పతిభవన్‌కు మారనున్నారు.

తాజావార్తలు