రాష్ట్రంలో తగ్గిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రామగుండంలో 40.9, నిజామాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా … చాలా ప్రాంతాల్లో 38 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.