రాష్ట్రవ్యాప్త ఆందోళనకు నారాయణ పిలుపు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో మగ్దూంభవన్‌పై పోలీసుల దాడికి నిరసనగా సీపీఐ రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ రేపు రాష్ట్రవ్యాప్తంగా అందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.