రాష్ట్ర పోలీసులను అభినందించిన కేంద్ర హోంమంత్రి
ఢీల్లీ: రాష్ట్రంలో యావోయిస్ట్‌ల అదుపులోకి తెచ్చిన రాష్ట్ర పోలీసులను కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఒడిశా,చత్తీస్‌ఘడ్ తదితర రాష్రాల పోలీసులకు హెలికాప్టర్లు కేటాయిస్తామన్నారు.