రాష్ట్ర బంద్ విఫలమైంది : గండ్ర
హైదరాబాద్ : విద్యుత్ ఛార్జీల పెంపును రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే విపక్షాల బంద్‌కు సహకరించ లేదనని ప్రభుత్వ చీఫ్ గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. విద్యుత్‌ను సాకుగా చూపి ప్రతిపక్షాలు చేపట్టిన రాష్ట్ర బంద్ విఫలమైందని తెలిపారు.



