రాహుల్ గాంధీ పాదయాత్రలో మీసాల ప్రకాష్ 

భారత్ జూడో యాత్రలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో బావి భారత ప్రధాని పార్లమెంట్ సభ్యులు శ్రీ రాహుల్ గాంధీతో పాదయాత్రలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి  ఏఐసీసీ కార్యదర్శి మంతిని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు  టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మీసాల ప్రకాష్ మాట్లాడుతూ శ్రీ రాహుల్ గాంధీ  నాయకత్వంలో దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు 3600 కిలోమీటర్లు భారత్ జూడో యాత్ర చేయడం సాహసోపితే మైనదని అన్నారు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేరువలో చేసేందుకు శ్రీ రాహుల్ గాంధీ  ప్రతిన భూనారని అన్నారు ప్రజల పడుచున్న ఇబ్బందులను చూసి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ పాదయాత్రలో ఉత్సాహంగా శ్రీ రాహుల్ గాంధీ గారు పాల్గొంటున్నారు.