రూ. 2.18కోట్లతో గ్రంథాలయ బడ్జెట్ ఆమోదం
సంగారెడ్డి మున్సిపాలిటీ: గ్రంథాలయ బడ్జెట్ సమావేశం జిల్లా అధ్యక్షుడు అనంతకిషన్ ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయంలో జరిగింది. రూ.2.18 కోట్లతో బడ్జెట్‌ను సభ్యులు ఆమోదించారు. సమావేశంలో కార్యదర్శి వసుంధర, సభ్యులు బాల కిషన్, శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు.