రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్
భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తోలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 51 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఉమెష్ యాదవ్ బౌలింగ్‌లో హసీబ్ హమీద్ (9) రహనేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగగా, జయంత్ యాదవ్ బౌలింగ్ లో రూట్(15) ఎల్బీడబ్యూగా ఔట్ అయి వెనుదిరిగాడు.