రేపటి బంద్‌కు ఆర్టీసీ కార్మిక సంఘాల మద్దతు
హైదరాబాద్ : తెరాస పిలుపు మేరకు రేపు జరగబోయే తెలంగాణ బంద్‌కు ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయీస్ యూనియన్లు బంద్‌కు మద్దతు తెలిపాయి.