రేపు ఢల్లీి వెళ్లనున్న సీఎం కిరణ్‌

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రేపు ఢల్లీి వెళ్లనున్నారు. ప్రణాళిక సంఘం సమావేశంలో సీఎం పాల్గొంటారు. అనంతరం పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.