రేపు తెలంగాణ బంద్‌కు పిలుపు ఇచ్చిన ఓయూ జేఏసీ
హైదరాబాద్ ,(జనంసాక్షి): విద్యార్థుల అక్రమ నిర్భంధాలకు నిరసనగా ఓయూ జేఏసీ శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. అరెస్టు చేసిన విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని ఓయూ జేఏసీ ఛైర్మన్ కిషోర్ డిమాండ్ చేశారు. కాగా మరోవైపు ఓయూ ఎన్సీసీ గేటు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.