రేవంత్ రెడ్డి రైతులకు క్షేమపణ చెప్పాలి-ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య

 

 

 

లింగాల ఘన్పూర్,,జూలై18, (జనం సాక్షి ) :
మూడుగంటల కరెంటుచాలన్నా రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని తెలంగాణా రాష్ట్రములో కాంగ్రేస్ పార్టీకి రాజకీయంగా సమాధి కాట్టాలని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని కుందా రం గ్రామంలోని రైతువేదిక భవనంలో ఆయన మాట్లా డుతూ దేశంలో కాంగ్రేస్ ,బీజేపీ పార్టీలు పరిపాలన చేసిన రాష్ట్రాలలో ఎక్కడైనా రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందా అని ప్రశ్నించ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాణ్యమైన విద్యుత్త్ ను రైతులకు ఇస్తుంటే కాంగ్రేస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారానిఅన్నారు. తెలంగా ణా రైతులకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాప ణ చెప్పాలని డిమాండ్ చేశారు. 24 గంటల ఉచిత
విద్యుత్త్ పై కాంగ్రేస్ పార్టీ కుట్ర చేస్తున్నారని . దీనిపై ఈ నేల 17 నుండి పదిరోజుల పాటు రైతువేదికలో సమా వేశాలు నిర్వహించి చర్చించుకోవాలని తేలిపారు.ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల కోఆర్డినేటర్, బిఆ ర్ఎస్ మండల అధ్యక్షుడు బస్వాగాని శ్రీనివాస్, ఎంపి పి చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, దిశ కమిటి సభ్యురాలు ఉడుగుల భాగ్యమ్మ,ఎంపిటిసి సిద్దు,గ్రామశాఖ అధ్య క్షుడు నాగరాజు,పిఎసిఎస్ చైర్మెన్ శ్రీశైలం, నియోజకవ ర్గ నాయకుడు నాగేందర్, శ్రీనివాస్, అంతగాళ్ల రాంచం దర్ తదితర నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొ న్నారు.