రేషన్ బియ్యం పట్టివేత కేసు నమోదు :ఎస్సై కే జగదీష్

దంతాలపల్లి అక్టోబర్ 14 జనం సాక్షి

అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యం పట్టుకున్నట్లు స్థానిక ఎస్ఐ కూచిపూడి జగదీష్ తెలిపారు.శుక్రవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన పేర్ల
సుబ్బమ్మ ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని మండలంలోని దాట్ల గ్రామానికి చెందిన సంపేట ప్రమీల తో పాటు పేర్ల సుబ్బమ్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.