రైతుల్లో విశ్వసం పెంచేందుకు ,చర్యలు
ఢీల్లీ : అన్నివర్గాల వారికి న్యాయం చేసేందుకు చిత్తశుద్దితో పనిచేస్తున్నామని ప్రదాని మన్మోహన్‌సింగ్ అన్నారు. డీల్లీలోని రాంలీలా మైదానంలో జరుగుతున్న కాంగ్రెస్ ప్రజా సదస్సులో అయన మాట్లాడుతూ యూపీఏ 8 ఏళ్ల పాలనలో అనేక అభివృద్ది, సంక్షెమ కార్యక్రమాలను అమలుచేశామన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలను కోంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ప్రతిపక్షాలపై అయన తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు.విదానపరమైన నిర్ణయాలపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని అరోపించారు.