రైతుల కోసం ఎల్లప్పుడు నేను అండగా ఉంటా మదన్మోహన్ ఎల్లారెడ్డి నియోజకవర్గం
యాచారం తండలో గత కొన్ని నెలలుగా 48 & 15 15 సర్వే నంబర్ లో 420 ఎకరాల భూమిరైతులు మేము గత వందల సంవత్సరాల నుండి సాగుచేస్తున్న చేస్తున్నటువంటి 48 15/పంద్రా సర్వే నంబర్ భూములను అక్రమంగా 420 ఎకరాల భూమిని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ పేరు చెప్పి అక్రమంగా మా భూములను తొలగించి గత కొన్ని నెలల నుండి ఇబ్బంది పడుతున్న యాచారం తాండ రైతులకు తమ వెంట నేను ఉన్నాను అన్నీ చెప్పి హైకోర్టులో కేసు వేసి తమకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పిన మదన్ మోహన్ అన్న అన్న మాటకు కట్టుబడి ఉన్నా మదన్ మోహన్ అన్న హైకోర్టులో కేసు వేసి గత కొన్ని నెలలుగా కోర్టు చుట్టూ తిరుగుతూ కష్టపడుతూ ఈరోజు హైకోర్టు న్యాయమైన తీర్పును ప్రకటించింది 48 &15/15 సర్వే లో ఉన్న 420 ఎకరాలు భూమి రైతులకు చెందుతుందని గంట క్రితమే హైకోర్టు తీర్పుని ఇచ్చింది రైతుల పక్షాన ఉండి గత కొన్ని నెలలుగా కోర్టు చుట్టూ తిరుగుతూ కష్టపడుతూ రైతులకు న్యాయమైన తీర్పును తెచ్చిన మదన్ మోహన్ అన్నకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు
Attachments area