రైతు ఆత్మహత్య
ఆత్మకూర్ :మండల కెంద్రానికి చెందిన నాగన్నబోయినబాబు 40 శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు ఇటివల కురిసిన వర్షాలకు బాబు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న పత్తిపంట పూర్తిగా దెబ్బతింది పంటకు చేసిన అప్పులు ఎక్కువ కావటంతో ఈరోజు ఉదయం పత్తి చేనుకు వెళ్లి క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు మృతునికి భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కెసు నమోదు చేసుకున్నారు