రైలు కింద పడి ఇద్దరి దుర్మరణం

మెదక్ జిల్లా జహీరాబాద్ సమీపంలోని బీదర్ రైల్వే గేటు దగ్గర రెండు మృత దేహాలు లభ్యమయ్యాయి. వీరు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు అంటున్నారు. మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందినట్లు పోలీసులు నిర్థారించారు.