రైలు దుర్ఘటనలో చికిత్స పొందుతున్న వారి వివరాలు
నెల్లూరు: తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వారి వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడిన వారితో పాటు రైలు నుంచి దూకేసిన ప్రయాణికులకు నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రితో పాటు మరో మూడు ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నారు. రైలు ప్రమాదంలో ప్రయాణికులను గుర్తుపట్టేందుకు వారి బంధువులు ఫోటోలు లేక వివరాలు ఈమెయిల్ ద్వారా పంపాలని రైల్వే అదనపు డిజీ వి.ఎస్.కె.కౌముది తెలిపారు. ఈ వివరాలన్నింటిని aజూస్త్రతీజూఏవaష్ట్రశీశీ.షశీఎ పంపాలని స్పష్టం చేశారు. రైల్వే రిజర్వేషన్ ఛార్టు ప్రకారం వీరి వివరాలు ఇలా ఉన్నాయి.
నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న 11మంది క్షతగాత్రులు
కె.కె.సునీలకుమార్ (డిల్లీ-చెన్నై)
అమర్‌ప్రీత్‌సింగ్ (డిల్లీ-చెన్నై)
వెంకట కోటేశ్వరరావు (బెర్తు నం.32, విజయవాడ-చెన్నై)
రాఘవస్ (భోపాల్-చెన్నై)
సందీప్ అగ్నిహోత్రి (డిల్లీ-చెన్నై)
ఎస్.ఎస్.వర్మ(బెర్తు నం.22)
వీణ (బెర్తు నం.33ఏడాది పాప ఆశ్రితతో సహా ప్రయాణం)
రేఖ (బెర్తు నం.5ఢిల్లీ-చెన్నై)
సుఖ్‌దీప్ సింగ్ (బెర్తు నం.59)
సాంబశివరావు
పీపుల్స్ పాలీ క్లినిక్, నెల్లూరు-2లో చికిత్స పొందుతున్న వారి వివరాలు వి.కృషి (బెర్తు నం.27, విజయవాడ-చెన్నై)
సి.విజయ్‌కుమార్(బెర్తు నం. 24 వరంగల్-చెన్నై)
జయభారత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలు
ఎస్.ప్రకాశ్‌సింగ్(బెర్తు నం.33, ఝాన్సీ-చెన్నై)
శోభాసింగ్(బెర్తు నం.36, ఝాన్సీ-చెన్నై)
సిహెచ్ ఉదయభాస్కర్ (బెర్తు నం.62, విజయవాడ-చెన్నై)
జి.రామచంద్ర శ్రీనివాస్ (బెర్తు నం.67, వరంగల్-చెన్నై)
కుముద్‌కుమార్ బన్సల్ (బెర్తు నం.16, ఆగ్రా-చెన్నై)
ప్రసమా బన్సల్ (బెర్తు నం.13, ఆగ్రా-చెన్నై)
సుజన్‌మల్ శారదా పరేఖ్(ఎస్-12బెర్తు నం.12, ఢిల్లీ-చెన్నై)
బొలినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలు: ఎస్.మదన్‌లాల్, ఉత్తమ్‌కుమార్, అనూషా, తిరుపతమ్మ, సంపత్‌కుమార్