రైలు ప్రయాణికులకు గుర్తింపు కార్డు తప్పినిసరి
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు గుర్తింపు కార్డులు తప్పనిసరి చేస్తూ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు ప్రకటించింది.