రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని శవం లభ్యం
రంగారెడ్డి,(జనంసాక్షి): బుద్వేల్ రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని శవం లభ్యమైంది. దుండగులు గుర్తు తెలియని మహిళను చంపి గోనేసంచిలో మూటకట్టి ట్రాక్‌పై పడేసినట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు.