రోజూ వెయ్యి ఉద్యోగాలకు చర్యలు: ముఖ్యమంత్రి
హైదరాబాద్: రాజీవ్ యువకిరణాలతో వివిధ రంగాల్లో రోజూ 1000 ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాజీవ్ యువకిరణాలపై అధికారులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఈ రోజు సమీక్ష జరిపారు.