రోడ్డు ప్రమాదంలో జిల్లా తెదేపా నేతకు తీవ్రగాయాలు

సంగారెడ్డి: మెదక్‌ జిల్లా సదాశివపేట సమీపంలో జిల్లా తెదేపా నేత, మాజీ సీడీసీ ఆధ్యక్షుడు రత్నమాణిక్యం ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీకొంది.ఈ ప్రమాదంలో ఆయనకి తీవ్రగాయాలయ్యాయి. ఆయన్ని  వెంటనే సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.