రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

గండేడ్‌ : రంగారెడ్డి జిల్లా గండేడ్‌ మండల కేంద్రానికి సమీపంలో ఈ తెల్లవారుజామున ఓ ద్విచక్రవాహనాంపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కోమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యముక కొండయ్య (25), రావు రాజు (20), నర్సింహులు (20)గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.