రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

మెదక్‌ జిల్లా : ఝరాసంగం మండలం మాచునూరు వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.