లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన కమిషనర్
కరీంనగర్ జిల్లా : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నగర పంచాయతీ కమిషనర్ వేముల దేవేందర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధన శాఖ అధికారులకు చిక్కారు. ట్రాక్టర్ లీజు విషయమై రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు దేవేందర్‌ను పట్టుకున్నారు.