లక్ష్మణ్ బాపూజీ మృతి ఉద్యమానికి తీరని లోటు: కేసీఆర్
న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ మృతి పట్ల తెరాస అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లక్ష్మీణ్ బాపూజీ మృతి పట్ల పలువురు తెరాస సభ్యులు సంతాపం ప్రకటించారు.