లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోఉచిత కంటి వైద్య శిబిరం

తెలంగాణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తేదీ 2/11/2022 బుధవారం రోజున బుధవారం అంగడి వద్ద గల సుఖీభవ హాస్పిటల్ నందు ఉదయం 10:30గంటలకు ఉచిత కంటి వైద్య శిబిరం మరియు షుగర్ వ్యాధి నిర్ధారణ కొరకు పరీక్షలు నిర్వహించాము ఈ సందర్భంగా తాండూరు తెలంగాణ లైన్స్ క్లబ్ సభ్యులు లయన్ నాజీ ఖాన్ ఈమధ్య గుండె పోటు తో మరిణించగా వారి తమ్ముని పిలిపించి వారి తో లైన్స్ క్లబ్ సభ్యులందరూ 2 నిమిషలు మౌనం పాటించండం జరిగింది తారువాత కంటి వైద్య నిపుణులు డాక్టర్ సయ్యద్ ఇల్యాస్ మరియు రమేష్ లు 110 మందికి కంటి పరీక్షలు మరియు షుగర్ బీపీ పరీక్షలు చేశారు. అందులో 40మందికి కంటి ఆపరేషన్లు అవసరం కాగా వారు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆపరేషన్లకు శనివారం రోజున ఉదయం 11:30 కు బెల్లంపల్లి లైన్స్ కంటి దావాఖాన కు వస్తే ఆపరేషన్లు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో తాండూర్ తెలంగాణ లైన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ కొడిప్యాక శ్రీనివాస్ సేక్రేటరీ లయన్ రౌతు వెంకటేశం ట్రేజరర్ లయన్ దేవరకొండ రాజన్న, సంగీత రావు, మహేందర్ రావు, మద్దికుంట రాంచందర్, ఉమ్రావ్ సింగ్, కాపర్తి సుభాష్, తోగరు శ్రీనివాస్, బాలుప్రసాద్ మారూ, రాంటెంకి శేఖర్, బొనగిరి రాజేశ్వర్, సాంబమూర్తి, రాచర్ల మహేష్, సుఖీభవ హాస్పిటల్ నిర్వాహకులు సంతోష్ మరియు వేణు ల్యాబ్ టెక్నీషియన్ లయన్స్ క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు..

తాజావార్తలు