లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంజనీర్స్ డే
పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 15 (జనం సాక్షి): మణుగూరు లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండ్స్ అధ్యక్షులు లయన్ అక్కినేపల్లి దయానిధి వసంతాచార్యులు ఆధ్వర్యంలో గురువారం స్థానిక. ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టినరోజు సందర్భంగా ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో
సింగరేణి ఏరియా జిఎం జి. వెంకటేశ్వర్ రెడ్డి ఎలక్ట్రికల్ డి ఈ కే జీవన్ కుమార్,కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రావు సమక్షంలో
లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండ్స్ తరఫున ఘనంగా సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో దయానిధి అక్కినేపల్లి వసంతాచార్యులు. ఎస్ ఓ టు జి ఎం లలిత్ కుమార్ , లయన్ గంటా రమేష్ బాబు రీజన్ చైర్పర్సన్ పట్టణ ప్రముఖ డాక్టర్ కామార్పు శశిధర్ డిస్టిక్ క్యాబినెట్ మెంబర్ లయన్ ఎం జె ఎఫ్ నాదెండ్ల ముత్యాలరావు. సెక్రటరీ ఏపీ రావు సివిల్ సప్లై ఏజీఎం వెంకటేశ్వరరావు లారీ యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లయన్ లక్ష్మయ్యచౌదరి లయన్ సభ్యులు రాధాకృష్ణ తాతారావు గాజుల రమేష్ కుమార్ కాలేజ్ అధ్యాపకులు విద్యార్థి విద్యార్థులు , క్లబ్ సభ్యులు పాల్గొన్నారు