లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి
హైదరాబాద్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కాళ్లకల్ బంగారమ్మ ఆలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు శివ్వంపేట మండలం దొంతి వాసులుగా గుర్తించారు.