లారీ ఢీకొని పారిశుద్ధ్య కార్మికుడికి తీవ్ర గాయాలు

కరీంనగర్‌: మెట్‌పల్లి శివారులో లారీ ఢీకొని పారిశుద్ధ్య కార్మికుడికి తీవ్ర గాయాలు.