లొంగిపోయిన మంత్రి కుమారుడు
వరంగల్: ఎస్‌ఐని దుర్భాష లాడిన కేసులో మంత్రి సారయ్య కుమారుడు శ్రీమాన్ ఈ రోజు జిల్లా కోర్టులో లొంగిపోయాడు. అతనికి మంగళవారం హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి విదితమే.