లోయలో పడ్డా బస్సు….22 మంది మృతి
లిమా: మొన్నటి మొన్న శిరిడిలో బస్సు ప్రమాదం మరవకముందే మరో బస్సు ఘోర ప్రమాదం పెరూలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 820 అడుగుల లోతున్న లోయలో బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.