వంటగ్యాస్‌, డిజిల్‌ ధరలపై పున:సమీక్ష

ఢిల్లీ: డిజిల్‌, వంటగ్యాస్‌ల ధరలపై నిర్ణయాలను పున:సమీక్షించాలని చమురు మంత్రిత్వ శాఖను ఆర్ధిక శాఖ కోరినట్లు తెలుస్తోంది. దాంతో పెంచిన ఈ ధరలపై చమురు మంత్రిత్వ శాఖ పున:సమీక్షిస్తున్నట్లుగా సమాచారం.