వడ్డి గ్రామంలో వివిధ వార్డులో కొత్త వీధిదీపాలను ఏర్పాటు
న్యాల్కల్ మండల పరిధిలోని వడ్డి గ్రామంలో వర్షానికి గత కొన్ని రోజుల నుంచి వీధి దీపాలు వెలగాక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి నరసింహులు మంగళవారం రోజు పంచాయతీ సిబ్బందితో దగ్గరుండి వివిధ వార్డులలో కొత్త వీధిదీపాలను ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలు సర్పంచ్ అబేద బేగం
ఉప సర్పంచ్ నరసమ్మ పంచాయతీ కార్యదర్శులు నరసింహులుకు కృతజ్ఞతలు తెలియజేశారు.