-->

వరంగల్‌లో డెంగ్యూ విజృంభణ

వరంగల్‌: డెంగ్యూ మహమ్మారి మళ్లీ విజృంభించింది. తొర్రూరు మండలం బొమ్మకల్‌లో డెంగ్యూ ప్రబలండంతో 70 మంది తీవ్ర అస్పస్థతకు గురయ్యారు. వీరంతా ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. అయినా ప్రభుత్వా వైధ్యాధికారులు పట్టించుకోవడం లేదని బాధితుల బంధువులు ఆరోపించారు.