వరంగల్ నుంచి హైదరాబాద్‌కు రానున్న సైన్స్ ఎక్స్‌ప్రేస్
వరంగల్: జీవవైవిద్య ప్రత్యేకతలను వివరిస్తూ వాతవారణ మార్పులను దానికి కారణాలను విశ్లేషిస్తూ వరంగల్ విద్యార్థులకు విజ్ఞాన్ని పంచిన సైన్స్‌ఎక్స్ ప్రెస్ నేడు హైదరామాద్‌కు వెళ్లనుంది. గత 4రోజులుగా వరంగల్ రైల్వే డివిజన్‌లోని కాజీపేట్ స్టేషన్‌లో ఉన్న సైన్స్‌ఎక్స్‌ప్రెస్ నేడు హైదరాబాద్ పయనమైంది.