వరద నీటిలో చిక్కిన వోల్వో బస్సు
విశాఖపట్నం జిల్లా యలమంచిలి సమీపంలోని నర్సీపట్నం వద్ద అర్టీసీ వోల్వోబస్సు ఒకటి వరదనీటిలో చిక్కుకుపోయి పక్కకు ఒరిగింది. నావికదళ సిబ్బంది పడవల సాయంతో బస్సులోని ప్రయాణీకులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.