* వర్గ/ఆదిపత్య పోరులో ఒకరు దారుణ హత్య
పరారీలో సూత్రదారి లక్ష్మీకాంతరావ్ మరో నిందితుడు
*నిందితుల వద్దనుండి వేట కొడవళ్ళు, కత్తులు మరియు సెల్ ఫోన్లు స్వాధీనం.
*పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని పక్కీలో మునగ తోట దగ్గర పాత టాటా సుమో వాహనంతో వెనుకనుండి ఢీకొట్టి దారుణంగా నరికి చంపారు.
జోగులాంబ గద్వాల ప్రతినిధి. జూన్ 15.k చిన్న ఈశ్వరయ్య ను తన ప్రత్యర్థి వర్గం తేదీ. 07-06-2022 నాడు మద్యాహణం3:15 సమయములో కాపు కాచి వెంటాడి ఇంటికి బుల్లెట్ పైన వెళ్తున్న అతనిని పాత కక్ష్యలు దృష్టిలో పెట్టుకొని వేటకొడవళ్లతో విచక్షణ రహితంగా నరికి దారుణంగా చంపరు. మృతుని తమ్ముడు అయిన మునిస్వామి ఫిర్యాదు మేరకు కేసు నెంబర్: 100/2022 U/S 147, 148, 120(B), 302 r/w 149 IPC క్రింద ఐజ పోలీసులు కేసు నమోదు చెయ్యగా సిఐ శాంతినగర్ శివ శంకర్ గౌడ్ దర్యాప్తుచేపట్టినారు.ముద్దాయిల వివరములు:(వీరందరూ రక్త సంబంధీకులే) A-1Boya Gopal @ Murella Gopal 2015 లో హత్యకు గురి కాబడిన పెద్దయ్య @దుబ్బన్న కు స్వయానా అన్నకొడుకు A-2Boya Ramanajaneyulu @Murrella Ramanjaneyulu Ramanji ఇతను పెద్దయ్య దుబ్బన్న కు స్వంత కొడుకుA-3 Boya Anjaneyulu @ Murrella Anjaneyulu @Manthrigadu ఇతను పెద్దయ్య దుబ్బన్న కు అన్నయ్య మరియు A-1 కు తండ్రి.A-4 Boya Kurmanna A-1 స్వంత బావామర్ది A-5 Boya Thimmaiah A-11 మేనల్లుడు A-6Boya Eshwariah Murrella Eshwaraiah Puri ఇతను మరియు A9, A10 లు స్వంత అన్నదమ్ములుA-7 Shanaka Anjaneyulu Murrella Anjaneyulu @ Kathigadu, A-3 యొక్కచిన్నన్న కొడుకుA-8 Shanaka Hanumanthu @ Murrella Hanumanthu A3 మరియు పెద్దయ్య దుబ్బన్న యొక్క స్వంత
తమ్ముడుA-9Boya Thimmappa @ Murrella Thimmappa, @ Yerrodu:- ఇతను మరియు A6,A10 లు స్వంత అన్నదమ్ములు A-10Boya Shanaka Peddaiah @Murrella Peddaiah @ Gorka Peddaiah ఇతను మరియు A6, A9 లుస్వంత అన్నదమ్ములు A-11Boya Peddaiah Mirjapuram Peddaiah @ Kakkaiah A-3 యొక్క స్వంత బావామర్ది A-12 జయన్నఇతను A11 కుమారుడు పరారిలుA-13 లక్ష్మీకాంతారావ్ కుట్రదారుడు ( పరారీలో )ముద్దాయిల చరిత్ర మరియు నేరం చేసిన విధానం గత మూడున్నర దశాబ్దాలుగా బోయ కులమునకు చెందిన ఇరువర్గాల వారు ఆధిపత్య పోరులో 2015 సంవత్సరం వరకు ఒకరినొకరం చంపుకోవడం దాడి చేసుకోవడం వీరిరువురి పైనా పలు క్రిమినల్
కేసులు ఐజ పోలిస్ స్టేషన్లో నమోదు కావడం కొన్ని కేసుల్లో జీవిత శిక్ష పడడం, కొన్ని కొట్టివేయడం
మరియు కొన్ని కేసులు కోర్ట్ లో విచారణ జరుగుతున్నవి. 2015 సంవత్సరంలో పెద్దయ్య @
దుబ్బన్న ను చిన్న ఈశ్వరయ్య అను వర్గమునకు చెందిన (17) మంది మట్టుబెట్టిన కేసు ప్రస్తుతం
విచారణనకు రాగా చిన్నఈశ్వరయ్య వర్గంవారు దుబ్బన వర్గం వారికి 30,00,000/- లక్షల రూపాయలకు రాజి కావాలని ఒత్తిడికి గురిచేయటం బయభ్రాంతులకు గురిచేయటం జరిగినది. అదే సమయంలో చిన్న ఈశ్వరయ్య తనకు బద్ధ శత్రువు అయిన లక్ష్మి కాంతారావు పంతులు ను కలిసి ఎలాగైనా ఈ కేసు ను రాజా చేయాలని ఒత్తిడి చేయటంతో అప్పటికే అదను కోసం ఎదురుచూస్తున్న లక్ష్మి కాంతారావు పంతులు రాజా అనే నెపంతో చిన్న ఈశ్వరయ్య ఉన్న పగ తీర్చు కోవటంఅలాగే ఆ గ్రామం లో ఆదిపత్యం పొందాలని తలంపు తో ప్రత్యర్థివర్గము వారి తో చేయి కలిపి చిన్న ఈశ్వరయ్యను మట్టు పెట్టాలని పథకం రూపొందించటం జరిగినది. వారి పథకం ప్రకారం తేదీ. 07-06-2022 నాడు మద్యాహణం 3:15 సమయములో ప్రత్యర్థి వర్గము వారు కాపు కాచి వెంటాడి ఇంటికి
బుల్లెట్ పైన వెళ్తున్న చిన్న ఈశ్వరయ్య ను సినిమా ఫక్కిలో మునగ తోట దగ్గర పాత టాటా సుమో
వాహనం తో తో వెనుక నుండి బలంగా కొట్టగా అతను క్రింద పడిన వెంటనే వేటకొడవళ్లతో
విచక్షణరహితంగా నరికి దారుణంగా హత్య చేసినారు.నిందితులు మరియు నేరస్థలములో స్వాధీనము చేసుకొన్న వస్తువుల వివరాలు 1)TATA SUMO- 2) మోటార్ వాహనములు- 3) వేట కొడవళ్ళు-(6)(4) కత్తులు 4 మొబైల్ ఫోన్స్
నేరమును చేదించిన విదానము జోగులాంబ గద్వాల్ SP, రంజన్ రతన్ కుమార్ గారి ఆద్వర్యములో గద్వాల్ DSP గారి పర్యవేక్షణలో శాంతినగర్ CI శివ శంకర్ గౌడ్ మరియు సర్కిల్ SI లు మరియు సిబ్బంది అందరూ కలిసి సాకేంతిక మరియు మానవీయ కోణములో ఇట్టి కేసు ను ఛేదించి ఈ కేసు లో పాల్గొన్న (11) మంది నిందితులను అరెస్టు చేయడం జరిగింది. ఈ కేసు లో సూత్రదారి అయినలక్ష్మీకాంత రావ్(A-13) మరియు జయన్న (A-12) పరారీలో ఉన్నారు. అరెస్టు చేసిన (11) మందినిందితులను రిమాండు నిమిత్తం కోర్ట్ లో హాజరు పరుస్తున్నాము.ఈ కేసును ఛేదించి అరెస్టు చేయుటలో కృషి చేసిన శ్రీ శివ శంకర్ గౌడ్ CI శాంతినగర్,నరేశ్ SI అయిజ, సంతోష్ SI మనోపాడ్, లెనిన్ SI రాజోళి, శ్రీనివాస్ SI శాంతినగర్ మరియుసిబ్బంది PC’s యాకూబ్, శివ శంకర్, గోవిందు, నాగేష్, నబి రసూల్, విజయ రాజు, వెంకప్ప, ప్రభాకర్ IT కోర్ సిబ్బందినాగరాజు, రమేష్ చారి, మరియు HG’s జగదీశ్ గౌడ్, రాజు లకు SPగారు నగదు బహుమతులు ప్రకటించడమైనది.
|