వర్షాలకు తెగిన రోడ్లను పరిశీలించిన.
ఇ.ఇ ఎం ఏ రహమాన్.
మల్లాపూర్( జనం సాక్షి) సెప్టెంబర్: 12
మండలంలోని గుండంపల్లి నుండి మల్లాపూర్ వెళ్లే రోడ్లను పరిశీలించిన జగిత్యాల్ ఇ ఇ ఎం ఏ రహమాన్ గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో రోడ్డు ధ్వంసం కావడంతో రోడ్లను ఆయన పరిశీలించారు . తెగిన రోడ్లను తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.ఆయన వెంట డి.ఇ గోపాల్.డి స్థానిక జడ్పిటిసి సంధి రెడ్డి శ్రీనివాస్, ఎంపీపీ కాటిపెళ్లి సరోజన ఆది రెడ్డి , పి ఆర్ ఏ ఈ అన్వర్ ఉన్నారు.