వాటర్ గ్రిడ్ కోసం 620 పోస్టుల భర్తీ

సీఎం కేసీఆర్ వాటర్ గ్రిడ్ పై సచివాలయంలో అధికారులతో సమీక్ష జరిపారు. మంత్రి కేటీఆర్, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై చర్చించారు. వాటర్ గ్రిడ్ కోసం 620 పోస్టులను టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.