వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలి

వాహనదారులు వాహనానికి సంబందించిన అన్ని పత్రాలు కలిగి ఉండాలని ఖానాపూర్ ఎస్ఐ ఆర్.శంకర్ అన్నారు. గురువారము పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు పలు సూచనలు చేశారు. ఏఎస్ఐ రాంచందర్,సిబ్బంది సతీష్,సుదీర్,రాజేశ్వర్,రామకృష్ణ లు ఉన్నారు.