వికలాంగుల కార్యాలయాన్ని సందర్శించిన: ఎమ్మెల్సీ
రఘునాథపల్లి: మండల కేంద్రంలోని వికలాంగుల సమఖ్య కార్యాలయాన్ని ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీశివకుమారి సందర్శించారు. కార్యాలయంలో ఉన్న వికలాంగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాననిఆమె హామీనిచారు.