వికాలంగుల రిలే నిరాహర దీక్షలు
మహదేవ్‌పూర్ తహసీల్ధార్ కార్యలయంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్వర్యంలో మూడు రోజుల రిలే నిరాహర దీక్షలను ప్రారంభించారు. గ్రామ పంచాయితీ నుంచి పార్లమెంట్ వరకు రాజ్యధికారం కోసం మంద్ర కృష్ణమాదిక చేపట్టీన దీక్షకు మద్దతుగా ఈ రీలే నిరాహర దీక్షలు చేస్తున్నారు వికలాంగులకు రూ. రేండువేల పించన్లు అందజేయాలని, ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితీ అధ్యక్షులు తికుపతిరెడ్డి. మండలశాఖ అధ్యక్షులు లింగయ్య, ఎమ్మార్పీఎస్ మంథని నిమోజకవర్గ ఇన్‌ఛార్జి దుర్గయ్య పాల్గోన్నారు.