విద్యార్థులకు అవగాహన

బిజినేపల్లి. జనం సాక్షి. ఆగస్టు.23. బాల్య వివాహాలు గృహహింస వరకట్నపు వేధింపు లు లైంగిక వేధింపులు సైబర్ నేరాలపై రావే పూ విద్యార్థులకు సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ సునీత అవగాహన కల్పించారు మంగళవారం మండల పరిధిలోని పాలెం గ్రామంలో గల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ సునీత మాట్లాడుతూ మహిళ శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో స్వచ్ఛంద సంస్థ శ్రామిక వికాస కేంద్రం ఆధ్వర్యంలో ఈ సఖి కేంద్రం 24 గంటలు పనిచేస్తుందని ఈ కార్యాలయం ద్వారా కౌన్సిలింగ్ పోలీసు సహాయం న్యాయ సలహాలు  వైద్య సేవలు అవసరమున్న బాధితులకు ఐదు రోజులు తాత్కాలిక వసతి. బాధిత మహిళ వివరాలు గోపంగా ఉంచుతారు జిల్లాలోని  హింస కిలోను అవుతున్న బాధిత మహిళలు ఉంటే ఈ టోల్ ఫ్రీ నెం.1811121098. సైబర్ క్రైమ్ నెంబర్1093. సఖి సెంటర్ కార్యాలయం నెంబర్ 9951940181నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సఖి సెంటర్ పిఎఫ్ఓ రేణుక కె వి కె ప్రొఫెసర్ డాక్టర్ ఆసిఫా జహాన్ విద్యార్థినీలు పాల్గొన్నారు