విద్యార్థులతో చర్చలకు సిద్ధం హోంశాఖ సహాయ మంత్రి ఆర్‌పీఎన్ సింగ్
న్యూఢిల్లీ: విద్యార్థుల ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. వైద్య విద్యార్ధినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ ఇండియా గేట్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్న విద్యార్థులతో చర్చలకు సిద్ధమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్‌పీఎస్ సింగ్ ప్రకటించారు. అత్యాచారానికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. ఇండియాగేట్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన