‘విద్యుత్ సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం’
హైదరాబాద్,జనంసాక్షి: విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం దిగి వచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని వామపక్షాల నేతలే తేల్చిచెప్పారు. అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని పేర్కొన్నారు. ప్రజల స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు.