విద్యుత్ షాక్ తో గేదె మృతి

మండలంలోని దాతర్ పల్లి గ్రామానికి చెందిన చింతల శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన  గేద (బర్రె) విద్యుత్ చనిపోయింది విద్యుత్ షాక్ తో చనిపోవడం వల్ల 90000 నష్టం జరిగిందని నెక్స్ట్ పరిహారం ఇప్పించాలని అధికారులను కోరుతున్నారు